నాకు తల నొప్పి గా వుంది...
నాకు కడుపు నొప్పి గా వుంది...
నాకు చెయ్యి నొప్పి గా వుంది...
నాకు కాలు నొప్పి గా వుంది...
నాకు కల్లు తిరుగుతున్నట్టు గా వుంది...
నాకు జ్వరం గా వుంది...
నాకు ముక్కు నొప్పి గా వుంది...
నాకు నడవలంటే భయం గా వుంది...
నాకు చలి జ్వరం గా వుంది..
నాకు పన్ను నొప్పి గా వుంది...
నాకు కాలేయం నొప్పి గా వుంది...
నాకు క్లోమం నొప్పి గా వుంది..
నాకు అరికాలు నొప్పి గా వుంది...
నాకు అరచేయి నొప్పి గా వుంది...
ఇవన్ని ఎందుకు sudden గా నొప్పెడుతున్నాయి అంటే, రేపు నాకు java class అన్నమాట.. అర్ధం ఐందా.. నా భాద ...
రేపు java class లో quiz కూడా.. హ హ హ హ హ so funny kada.. :(
నేనో chuchi copy machine ni కనిపెట్టాలి...
నమో వెంకటేశా ... నమో తిరుమలెశా..
భవ సగరమొ నీవు ఓ దేవ దేవ దేవా... నమో వెంకటేశా...
దేముడా... ఓహ్ మంచి దేముడా..
నా నాలుక మీద కూడా నాలుగు భీజాక్ష్రాలు రాయి నాయినా...
pls pls pls pls
నీకు మంచి మంచి గా ప్రసాదం చేసిపెడుతా...
chandu :) :(
8 comments:
I love your work! Excellent blog!
Congratulations and have a nice weekend.
Ayyo paapam chinna vayassu enni kastaalu.. paga vaadiki kooda ee kastaalu raa koodadu....
Ayyo paapam chinna vayassu enni kastaalu.. paga vaadiki kooda ee kastaalu raa koodadu....
ha naaku kuda appudappudu ilaa anni noppi pudutaai akka ;)
paapam meeru
Welcome to the state of "Maya Rogam"....naakoo vasthuntundile...anduke theligga kanipettesaa symptoms choodagaane ;)
sure gaa naalugu enti 10 raastaadu lendi
devdu rayalsindi nalugu beejaksharalu kadu chandu.. nalugu java programs ;)
Post a Comment