చిరు సభ కి వచ్చిన ప్రజలు.. నిజం గా చిరు స్పీచ్ ఎక్ష్కెల్లెన్త్ గా వుంది...
గంజి నుంచి బెంజి వరకు అన్ని తెలుసు అని,
అమ్మ పెంచింది ౨౨ సంవత్సరాలే మీరు పెంచింది ౩౦ సంవత్సరాలు అని,
నా మీద ప్రేమ రేపటి కల్లా వుద్రేకం కావలి , అది మన సమస్యలు అనే శత్రువులని కాల్చి వేయాలి, మనమందరం సైనికులం అని,
మహిళా అంటే మహా శక్తి అని .....
ఇవన్ని చిన్న చిన్న మార్క్ చేయగల పాయింట్స్ చిరు స్పీచ్ లో ....
" చిరు మీవాడిని అంటే మాస్, చిరు ప్రజారాజ్యం అంటే మాస్, మొత్తం మీదా చిరు ఎ మాస్ "
చందు :)
ps: aft speech , chiru stage kattina chekkalu, steel rods kudaa abhimaanulu teesukellipoyaarantaa...
abhimaananiki haddu antoo ledu kada...
2 comments:
nice...very nice blogger chandana......
hi chandana ,,first day I was thought I have to write something abt ur blog ,But there is one problem in this Iam the big FAN of YSR not only me naa frds ramesh and sumanth also I think u know abt them very well ......... but ur blog saying only abt CHIRU ..........
And finally I would say onething abt ur blog Its great work and better than not only better than 100 percent better than online papers like GREATANDHRA ,ANDHRAVILAS as well .........keep doing gud ...
Post a Comment