మరణం నిన్ను నన్ను కలుపుతుందంటే నీ కొసం ఏడెడు జన్మలు పుట్టడానికి నేను సిద్దం... మరణం నిన్ను నన్ను విడదీస్తుందంటే అసలు పుట్టడమే వద్దు అనుండేదాన్ని...
ఈ లోకాన్ని పుస్తకం లా తెరిచి నీ పేరు కొసం తరచి తరచి చుడనా... ఈ ప్రపంచాన్ని అద్దం ముందు నిలబెట్టి నీ నగుమొము కోసం వెతకనా.. !!
ఎంత కాలం నీ మౌనం ... ఎన్ని జన్మలు నా నిరీక్షణ.. !!
కోపమా, నా మీద వున్న అనురాగాన్ని అంతా చుపెది అదే కదా..! ఇష్టమా, నాలో ప్రాణాన్ని నింపింది అదే కదా..! ప్రేమా, నాలో చలనాన్ని తీసుకువచ్చింది అదే కదా...!
అలకా, న మౌనాన్ని శిలలా కరిగించేది అదే కదా..!
ఎందుకు ఈ మౌనం ..... నీ కొపం ఇష్టం, నీ అలక ఇష్టం, నీ మంచి ఇష్టం, నీ చెడు ఇష్టం...
కానీ, నాలో నిన్ను నా ప్రాణాన్ని మాయం చేసే నీ మౌనం అంటే భయం... నీ మాటల కొసం వేచి చుస్తూ....
నా కనులు వర్షిస్తున్నాయి....
elaa vundi...
chandu
3 comments:
absolutely great !!
Good...
kavita bagundi....
Post a Comment